తణుకు నియోజకవర్గంలో దీపం 2. 0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఎమ్మెల్యే రాధాకృష్ణ శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దీపం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తణుకు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు ఒక మహిళ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించి ఆ సిలిండర్ బిగించి పొయ్యి వెలిగించిన స్వయంగా టీ తయారు చేసి వారికి ఇచ్చి కాసేపు అక్కడ ప్రజలతో సమయం గడిపి వారియొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది.