ఆక్వా రైతులకు రేపు సదస్సు

69చూసినవారు
ఆక్వా రైతులకు రేపు సదస్సు
మత్స్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆక్వా సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సును ఈ నెల 28న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అపాడ, ఎంపెడాల్లో రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పిస్తామన్నారు. కావున రైతులు, ఆక్వా డీలర్లు హాజరుకావాలని అధికారులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్