కాళ్లకూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం

76చూసినవారు
కాళ్ళ మండలం కాళ్లకూరు గ్రామంలో శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాల కృష్ణంరాజు శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలందరూ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలంటూ ఓట్లు అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్