ఆకివీడు నుంచి విజయవాడకు ఆహారం పంపిణీ

1062చూసినవారు
విజయవాడ వరద బాధితులకు ఆకివీడు నుంచి చాంబర్ ఆఫ్ కామర్స్ వారి సహకారంతో ఆహార పొట్లాలను పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆహారం తరలిస్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు మంగళవారం జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుక నాగరాజు, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్