మాజీ ఎమ్మెల్యే శివరామరాజు భారీ ర్యాలీ

15057చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం పెదఅమిరం జైన దేవాలయం నుండి మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి కల్వపూడి శివరామరాజు ప్రచారం ప్రారంభించారు. శివ స్వచ్ఛంద సంస్థ కార్యాలయం నుంచి కాళ్ల మండలం పెదఅమిరం జైన దేవాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. భారీ సంఖ్యలో మహిళలు పూలతో స్వాగతం పలికారు. నియోజవర్గంలో ఏ ఇంటికి వెళ్లిన ఘన స్వాగతం పలుకుతున్నారని శివరామరాజు తెలిపారు.

ట్యాగ్స్ :