కాళ్ళ మండలం పెదఆమిరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా దాతలు ముదుండి రాజేష్ కుటుంబీకులు సహకారంతో ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహారాజు డిజిటల్ లైబ్రరీ, కనుమురు రఘురామకృష్ణ రాజు ఎంప్లాయిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అగస్త్య నెట్వర్క్ అకాడమీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.