పవన్ ప్రమాణస్వీకారం నేతల సంబరాలు

564చూసినవారు
రాష్ట్ర మంత్రిగా జనసేన అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే కొనికల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం బుధవారం చేశారు. ఈ సందర్భంగా ఆకివీడు నగర పంచాయతీలో ప్రమాణ స్వీకారం మహోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ నాపద్యంలో పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తుండగా కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్