ఆకివీడు పట్టణంలో లాంచీల రేవులో గల చేపల మార్కెట్ కమీటీ వారు నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఏఎంసీ చైర్మన్ మస్తాన్ వలి పాల్గొన్నారు. అమరవీరుల గొప్పతనాన్ని ని వివరించారు. మార్కెట్ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.