ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

62చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం గణపవరం మూర్తి రాజు కళాశాలలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారం భించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల్ కుమారి మంగళవారం తెలిపారు. బీఏ ఎకనామిక్స్, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ జువాలజీ, బిఎస్సీ ఎంపీసీఎస్, బీ కామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు సెల్ నెంబర్ పి. దేవా 7901056668 ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్