పేదలకు అండగా ఉపాధి హామీ పథకం

78చూసినవారు
పేదలకు అండగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకమని ఉంగుటూరు గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు అన్నారు. మంగళవారం ఉంగుటూరు గ్రామ పంచాయతీ కమిటీ హాల్లో ఉపాధి హామీ గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి కాకర్ల వెంకట గిరిధర్, గ్రామ ఉపసర్పంచ్ పాతూరి జగదీష్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్