పురుగులమందుతో క్యాన్సర్ ముప్పు

57చూసినవారు
పురుగులమందుతో క్యాన్సర్ ముప్పు
పురుగులమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ధూమపానం వల్ల క్యాన్సర్ వచ్చే స్థాయిలో ఈ రసాయనాలతోనూ ముప్పు పొంచి ఉంటోందని నిర్ధారించింది. మొత్తం 69 రకాల పురుగుమందుల ప్రభావాలను నిశితంగా పరిశీలించిన అమెరికా పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. వాటిలో భారత్‌లో విస్తృతంగా వినియోగించే 2-4, అసిఫేట్, మెటొలాక్లోర్, మీథోమైల్ ఈ జాబితాలో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్