టెలిస్కోప్‌కు చిక్కిన ‘సూపర్‌ జూపిటర్‌’

76చూసినవారు
టెలిస్కోప్‌కు చిక్కిన ‘సూపర్‌ జూపిటర్‌’
గురుగ్రహానికి ఆరు రెట్లు పెద్దదైన 'సూపర్‌ జూపిటర్‌'ను నాసా పరిశోధకుల బృందం గుర్తించింది. శక్తివంతమైన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ భారీ గ్రహానికి చెందిన కొన్ని చిత్రాలను తీసింది. ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ ఒక్కసారి తిరగడానికి దాదాపు 100 నుంచి 250 ఏండ్ల వరకు పడుతుందని పరిశోధకులు గుర్తించారు. పూర్తిగా గ్యాస్‌తో తయారైన ఈ గ్రహ వాతావరణం భూవాతావరణానికి చాలా భిన్నంగా ఉండొచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్