అమరావతి రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకొస్తున్నారు. పెనుమాక రాజధాని, సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి రైతులు 2.65 ఎకరాల భూమిని సీఆర్‌డీఏకు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాజధాని కోసం
టీడీపీ ప్రభుత్వం 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరించింది. మరో 4 ఎకరాలను సమీకరించాల్సి ఉంది.