గణపవరం: వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు

50చూసినవారు
గణపవరం: వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు
ఏలూరు జిల్లా గణపవరం మండలానికి చెందిన సుమారు 15 మంది వైసిపి నాయకులు సోమవారం జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలుకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్