భీమడోలులో ఈ నెల 6న మెగా జాబ్ మేళా

60చూసినవారు
భీమడోలులో ఈ నెల 6న మెగా జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ కిషోర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా భీమడోలు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ నందు జరిగే ఈ మేళాలో 160 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. కావున 10, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.

సంబంధిత పోస్ట్