నారాయణ పురం: పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించండి

84చూసినవారు
నారాయణ పురం: పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించండి
ఉంగుటూరు మండలం నారాయణ పురంలో ఆదివారం మండల మానవత సమావేశం అడపా శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగింది. మానవత రాష్ట్ర విస్తరణ అభివృద్ధి కమిటీ చైర్మన్ సాగిరాజు జానకిరామరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో కార్యదర్శి గంజి రవి కుమార్, శీతాల సత్యనారాయణ, బొమ్మిడి అప్పారావు, గురివెల్లి రాజారావు, సూర్యనారాయణరాజు, సత్యనారాయణ, శ్రీనివాసరాజు ఉన్నారు.

సంబంధిత పోస్ట్