భీమవరం నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

32619చూసినవారు
భీమవరం నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
పశ్చిమగోదావరిలోని భీమవరం వాసులకు శుభవార్త. జొమాటోలో పనిచేసి నెలకు రూ.20000 సంపాధించుకునే సదవకాశం. 30 డెలివరీ బాయ్స్ పోస్టులకు అప్లై చేసి ఉద్యోగాన్ని పొందండి. డెలివరీ బాయ్స్ కు కచ్చితంగా బైక్ లేదా సైకిల్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. రూ.500 టీషర్ట్, బ్యాగు ఖర్చుల నిమిత్తం ఇవ్వాల్సి ఉంటుంది. జాయినింగ్ బోనస్ రూ.1000లు, రిఫెరల్ బోనస్ రూ.1000 ఉంటుంది. ఆసక్తిగల వారు ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి వెంటనే ఫామ్ లో మీ వివరాలను నమోదు చేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdQs9f_EbKPlLQIN_EMsWU8CR1cdQK8HnyeXm-vBAIgmxcSEw/viewform

సంబంధిత పోస్ట్