బుట్టాయిగూడెం: ప్రతి సమస్యను వీలైనంత త్వరగా తీరుస్తా
బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు గ్రామంలోని ఏకలవ్య స్కూల్ ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మరో ఏకలవ్య స్కూల్, కళాశాల నిర్మించాలని ఎమ్మెల్యే బాలరాజు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ. ప్రతి సమస్యను వీలైనంత త్వరగా తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది