పాదయాత్ర చేపట్టిన జనసేన నాయకులు

62చూసినవారు
తిరుపతి లడ్డు అపవిత్రం జరగడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష విరమింప చేసుకున్నారని ఏలూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి అన్నారు. ఈ సందర్భంగా పవన్ దీక్షకు మద్దతుగా బుధవారం బుట్టాయిగూడెం నుండి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్