Oct 11, 2022, 16:10 ISTవర్షంలో కూడా ఇంటింటికీ రేషన్ బియ్యంOct 11, 2022, 16:10 ISTనిడదవోలు మండలం తాడిమళ్ళ గ్రామంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటికి రేషన్ బియ్యం అందించారు. ఎన్టీఆర్ కాలనీలో ఉదయం నుండి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి 11వ రోజు రేషన్ ఇవ్వడం జరిగింది.స్టోరీ మొత్తం చదవండి
Nov 17, 2024, 02:11 IST/నిర్మల్నిర్మల్దిలావర్పూర్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతిNov 17, 2024, 02:11 ISTనిర్మల్ జిల్లా దిలావర్పూర్ టోల్ ప్లాజా సమీపంలో ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి పెంట చిన్నన్న (58)తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.