ఇవాళ చంద్రబాబు సోదరుడి అంత్యక్రియలు

84చూసినవారు
ఇవాళ చంద్రబాబు సోదరుడి అంత్యక్రియలు
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, లోకేశ్, నందమూరి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. కాగా, గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు నిన్న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

సంబంధిత పోస్ట్