Oct 11, 2022, 16:10 ISTవర్షంలో కూడా ఇంటింటికీ రేషన్ బియ్యంOct 11, 2022, 16:10 ISTనిడదవోలు మండలం తాడిమళ్ళ గ్రామంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటికి రేషన్ బియ్యం అందించారు. ఎన్టీఆర్ కాలనీలో ఉదయం నుండి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి 11వ రోజు రేషన్ ఇవ్వడం జరిగింది.స్టోరీ మొత్తం చదవండి
Nov 22, 2024, 11:11 IST/TG: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి (వీడియో)Nov 22, 2024, 11:11 ISTమెదక్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లికొట్యాల్ వద్ద లారీ, బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వంశీ (25), నవీన్ (23) మృతి చెందగా.. నవీన్ సోదరి భాగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృతులు శంకరంపేట మండలం శాలిపేట గ్రామస్థులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.