మంచిర్యాల: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ

54చూసినవారు
మంచిర్యాల: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ
కోల్ కొత్తాలోని సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శుక్రవారం జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పెద్దపెల్లి ఎంపీ గడ్డం పాల్గొన్నారు. పిరమిడ్స్ రంగంలో జరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలపై చర్చలు జరిపి, ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్