Apr 19, 2025, 17:04 IST/
కరుణ్ నాయర్ సూపర్ త్రో.. శుభ్‌మన్ గిల్ రనౌట్ (వీడియో)
Apr 19, 2025, 17:04 IST
ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (7) నిరాశపరిచారు. ముఖేష్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ లేని రన్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు ఫీల్డర్ కరుణ్ నాయర్ అద్భుతమై త్రో వేసి గిల్‌ను రనౌట్ చేశారు.