ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమైందో అర్ధం కావడం లేదు: సీఎం రేవంత్ (వీడియో)

78చూసినవారు
పేద ప్రజల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధం కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆన్నారు. ప్రవీణ్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయన ఏ పార్టీలో ఉన్నా తనకు అభ్యంతరం లేదని తెలిపారు. కానీ ఏ దొరలైతే పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో.. ఆ దొరల పక్కన చేరి మీరు వారిలా తయారయ్యారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. గొర్రెలు, బర్రెలు కాసుకొనే బతకాలా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్