కేర‌ళ టీ తోటల మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ‌ జాగింగ్.. వీడియో వైర‌ల్

76చూసినవారు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుంది. తాజాగా కేర‌ళ‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ అనంత‌రం కేర‌ళ‌ను చుట్టివ‌స్తున్నాడు విజయ్. కేరళలోని టీ తోటల మధ్య ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న వీడియోల‌ను ఆయన సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్