ఇప్పుడు బాధపడి లాభం ఏంటి జగనన్న..?

1904చూసినవారు
ఇప్పుడు బాధపడి లాభం ఏంటి జగనన్న..?
అధికారంలో ఉన్నప్పుడే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను ప్రజలకు వివరించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు కదా! ఇదీ.. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ గురించి వినిపిస్తున్న టాక్‌. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సారి కూడా మీడియా ముందుకు రాకుండా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా వ్యవహరించి మైనస్ అయ్యారు. మున్ముందు జాగ్రత్త పడాలంటే ఇప్పటికే జగన్ కళ్ళు తెరవాలని వైసీపీ నేత‌లే అంటున్నారు.

సంబంధిత పోస్ట్