వైఎస్ జగన్‌కు మరోసారి ఫర్నీచర్ సమస్య చుట్టుముట్టింది. రెండు రోజుల క్రితం తిరుమల లడ్డూ వివాదంపై ప్రెస్ మీట్ పెట్టడంతో మరోసారి ఫర్నీచర్ దొంగ అంటూ టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఫర్నీచర్ ఇవ్వకపోవటేంటి..? ఫర్నీచర్ ఎప్పుడు తిరిగిస్తారు జగన్..? అంటూ ఎక్స్‌లో టీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. మరీ వీటిపై జగన్ స్పందిస్తారో..? లేదో చూడాలి.