ఏపీ విద్యాశాఖ మంత్రి ఎవరంటే

57చూసినవారు
ఏపీ విద్యాశాఖ మంత్రి ఎవరంటే
ఏపీ మంత్రుల పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేకంగా విద్యాశాఖ అని పేర్కొనకపోవడంతో ఈ శాఖ ఎవరికీ కేటాయించలేదని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా మానవ వనరుల అభివృద్ధి అని పేర్కొంది. ఇందులో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్య, అక్షరాస్యత పెంపు లాంటి అంశాలు ఉంటాయి. ఈ శాఖను మంత్రి నారా లోకేష్‌కు సీఎం చంద్రబాబు కేటాయించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలూ లోకేష్‌కు దక్కాయి.

సంబంధిత పోస్ట్