గెలుపే దిశగా విస్తృత ప్రచారం

52చూసినవారు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేస్తామో ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరని క్రమంలో ఇప్పుడు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు వైసీపీ గెలుపే దిశగా.. ఎమ్మెల్యే అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

సంబంధిత పోస్ట్