యాపిల్ ‘మ్యాక్‌బుక్’ తరహాలో పెళ్లిపత్రిక (Video)

81చూసినవారు
పెళ్లి అనగానే కొంత మంది ఎగిరి గంతేస్తారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లిపత్రిక వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో యాపిల్ మ్యాక్ బుక్ తరహాలో దాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక, పెళ్లిపత్రిక ఆకట్టుకునేలా ఉందంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎంతో వినూత్నంగా ఉంది’ అని ఒకరు కామెంట్ పెట్టారు. ‘ఐడియా అదిరింది’ అంటూ మరొకరు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్