కడప జిల్లాలో దారుణం.. ముగ్గురిపై కత్తితో యువకుడు దాడి

69చూసినవారు
కడప జిల్లాలో దారుణం.. ముగ్గురిపై కత్తితో యువకుడు దాడి
AP: కడప జిల్లా కమలాపురంలో దారుణం జరిగింది. ముగ్గురిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సోయల్, సుభాష్, రియాజ్ అనే ముగ్గురు వ్యక్తులపై సల్మాన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన బాధితులను ఆసుపత్రి తరలించారు. కాగా నిందితుడు సల్మాన్ ను బైక్ పై వేగంగా వెళ్లొద్దన్నందుకు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్