ఆ పార్టీ వైపు వైసీపీ మొగ్గు?

66చూసినవారు
ఆ పార్టీ వైపు వైసీపీ మొగ్గు?
ఏపీలో ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా ఉన్న వైసీపీకి ఇపుడు ఆ ఒంటరి తనం ఎంతటి భయంకరమో అర్ధం అవుతోంది. అయితే ఎవరిని తోడు చేసుకోవాలి. ఎవరితో జట్టు కట్టాల‌నే విష‌యంలో వైసీపీలో కొంత ఆందోళ‌న నెల‌కొంది.అందుకే వయా మీడియాగా కమ్యూనిస్టులతో దోస్తీ చేస్తే ఎలా ఉంటుంది అన్న కొత్త ఆలోచనలు వైసీపీలో వస్తున్నాయట. అయితే వామపక్షాల నుంచి ఏమైనా సంకేతాలు వస్తేనే పొత్తు ప్రతిపాదనలకు సిద్ధం కావాలని జ‌గ‌న్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్