మేకా శేషుబాబును సస్పెండ్ చేసిన వైసీపీ

50చూసినవారు
మేకా శేషుబాబును సస్పెండ్ చేసిన వైసీపీ
ఏపీలోని పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మేకా శేషుబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు అధ్యక్షులు వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్