ఎంపీలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం

56చూసినవారు
ఎంపీలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం
క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు లోక్ సభ, రాజ్య సభ సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు జగన్. క్యాంపు కార్యాలయంలో 12 గంటలకు ఎంపీలతో సమావేశం ప్రారంభించారు జగన్ మోహన్ రెడ్డి.