గవర్నర్‌కు వైఎస్ జగన్ లేఖ

61చూసినవారు
గవర్నర్‌కు వైఎస్ జగన్ లేఖ
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ లేఖ రాశారు. జులై 22న జరిగిన ఏపీ శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలను ప్రభుత్వం వక్రీకరణ చేసిందని జగన్ ఆరోపించారు. దీనిపై జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్