పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

77చూసినవారు
కడప జిల్లా బద్వేలు రూరల్ & అర్బన్ పోలీస్ స్టేషన్ లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్