దాడి ఘటనలు మళ్లీ జరిగితే చర్యలు

75చూసినవారు
దాడి ఘటనలు మళ్లీ జరిగితే చర్యలు
వైకాపా నాయకులు, కార్యకర్తలపై దాడిఘటనలు మళ్లీ జరగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రామసు బ్బారెడ్డి సూచించారు. జమ్మలమడుగులో తన అనుచరుడు హనుమంతరెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందు తుండిన బాధితుడిని మెరుగైనవైద్యం నిమిత్తం హైదరాబాదు తరలించారు. ఈయనను పరామర్శించిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ఘర్షణ జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్