కొండాపురం మండల వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ గురువారం జిల్లా ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారిగా అవార్డు అందుకున్నారు. 78 వ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా కడపలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎన్ యండి ఫరూక్, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ద్వారా డిస్ట్రిక్ ఉత్తమ వ్యవసాయవిస్తరణ అధికారి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏఈఓ రమేష్ మాట్లాడారు.