పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు

58చూసినవారు
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు
కడప జిల్లా ముద్దనూరు మండలం కె తిమ్మాపురం గ్రామములో బుధవారం జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి నాగ భూషణ్ రెడ్డి, వ్యవసాయ పరి శోధన స్థానం కడప, ఆగ్రోనామి శాస్త్ర వేత్త టి. భాగవత ప్రియ స్థానిక ఎడిఏ వెంకట సుబ్బయ్య, ఏవో వెంకట క్రిష్ణారెడ్డి తో కలసి పత్తి పంటను పరిశీలించారు. శాస్త్రవేత్త భాగవత ప్రియ మాట్లాడుతూ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు సంబంధించి పలు సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్