ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

81చూసినవారు
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
ఎర్రగుంట్ల తహశీల్దార్ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులను వీఆర్ఎలతో భర్తీ చేయాలని ఏపీ వీఆర్ఎ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. గురువారం ఎర్రగుంట్లలో ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, మొదలైన పోస్టులను అర్హులైన వీఆర్ఎలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్