విద్యారంగ సమస్యలపై నిరసన కార్యక్రమం చేస్తున్నఏబీవీపీ కార్యకర్తలు

78చూసినవారు
విద్యారంగ సమస్యలపై నిరసన కార్యక్రమం చేస్తున్నఏబీవీపీ కార్యకర్తలు
శుక్రవారం అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ కడప నగర శాఖ ఆధ్వర్యంలో జీవో నం 77 రద్దు చెయ్యాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, తల్లికి వందన పథకాన్ని వెంటనే అమలు చేయాలని, విధానాన్ని వెనక్కి తీసుకోవాలని మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లలో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ కడప నగరంలోని జంక్షన్ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్