ప్రశాంత ఓటింగే లక్ష్యం

85చూసినవారు
ప్రశాంత ఓటింగే లక్ష్యం
సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఈనెల 13న జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే తమ లక్ష్యమని జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణారావు తెలిపారు. శుక్రవారం డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు స్థానిక హైదర్ ఖాన్ వీధి, కేహెచ్ఎం స్ట్రీట్, బీజీఆర్ ఏరియా, మండలంలోని ఈశ్వర్ రెడ్డినగర్, పెన్నానగర్ ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వన్ టౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ మంజునాథ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్