పులివెందుల: విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట

68చూసినవారు
ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా వైసీపీ పేద ప్రజలకు మద్దతుగా పులివెందులలో శుక్రవారం పోరుబాట కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమ ర్యాలీలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీ పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి విద్యుత్ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్