రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం: టీడీపీ

50చూసినవారు
రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం: టీడీపీ
వేముల యురేనియం టెయిలింగ్ పాండ్ నిర్వహణ లోపంతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారధి రెడ్డి అన్నారు. యురేనియం కర్మాగారం నుంచి వ్యర్థాలను టెయిలింగ్ పాండ్ కు తరలించే పైప్ లైన్ లీకేజ్ అయిన విషయం తెలిసిందే. గురువారం రైతు పొలంలో ఉన్న కెమికల్ వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన యురేనియం అధికారులను అడ్డుకుంటున్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్