జులైలో రూ.1.82 లక్షల కోట్ల GST వసూళ్లు

71చూసినవారు
జులైలో రూ.1.82 లక్షల కోట్ల GST వసూళ్లు
కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వస్తు, సేవల పన్ను రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది జూలైలో వస్తు, సేవల పన్నులు 10.3 శాతం వృద్ధితో రూ.1,82,075 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో రూ. 1.74 లక్షల కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై కాలంలో మొత్తం రూ.6.56 లక్షల కోట్లు వసూలయ్యాయి. GST అమలు తర్వాత, ఏప్రిల్ 2024లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్ల GST వసూళ్లు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్