మందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి

74చూసినవారు
మందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలడంతో 10 మంది జవాన్లు మరణించారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చి వేసినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్