SBI ‘హర్‌ ఘర్‌ లఖ్‌పతి’ ఆర్‌డీ స్కీం లాంచ్

69చూసినవారు
SBI ‘హర్‌ ఘర్‌ లఖ్‌పతి’ ఆర్‌డీ స్కీం లాంచ్
SBI ‘హర్‌ ఘర్‌ లఖ్‌పతి’ పేరిట RD స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో రూ.లక్ష పొందాలంటే మూడేళ్ల కాలవ్యవధికి సాధారణ పౌరుడు రూ.2,500 చెల్లించాలి. అదే నాలుగేళ్లు అయితే నెలకు రూ.1810 చొప్పున చెల్లింపు చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. మూడేళ్లకు 6.75 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఎంచుకున్న వ్యవధిని బట్టి వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్‌ అయితే మూడేళ్ల కాలానికి రూ.2,480 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరికి 7.25 శాతం వడ్డీ చెల్లిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్