లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష

78చూసినవారు
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష
పెళ్లి పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్షతో పాటు జరిమానా విధించింది. మీర్ పేట్ PS పరిధి అల్మాసూడకు చెందిన క్యాబ్ డ్రైవర్ మణికంఠ (23)కు ఇంటర్మీడియట్ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి అపహరించాడు. లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాలిక తల్లి 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఛార్జీషీట్ దాఖలు చేయగా కోర్టు తాజాగా శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్