ప్రపంచంలో 4వ అతిపెద్ద సంస్థగా భారతీయ రైల్వే

537చూసినవారు
ప్రపంచంలో 4వ అతిపెద్ద సంస్థగా భారతీయ రైల్వే
భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దీని మొత్తం పొడవు 92,952 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ రైల్వే నెట్‌వర్క్, ప్రతిరోజూ 23 మిలియన్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. భారత్ లో 1853 మొదలైన రైల్వేలో 1947 స్వతంత్రం నాటికి మొత్తం 42 రైల్వే సంస్థలు ఉన్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది.

సంబంధిత పోస్ట్